కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ తో కలసి 24 ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ సినిమా కు డైమండ్ రత్నబాబు దర్శకుడు. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో మంగవారం ఉదయం విడుదల కానుంది.