లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ నందమూరి తమన్ అలియాస్ తమన్ కారణంగా ఒక కొత్త ఉద్యోగం పుట్టుకొచ్చింది. ఇదేంటి అని ఆశ్చర్యపోకండి నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమాకి తమన్ సంగీతం అందించాడు. ఆయన అందించిన సంగీతం తమకు బాగా నచ్చడంతో ఆయన కూడా నందమూరి కుటుంబంలో ఒకడే అంటూ నందమూరి ఫ్యాన్స్ తమన్ ను కాస్త నందమూరి తమన్ చేసేసారు. ఇది బానే ఉంది, కానీ ఇటీవల డాకు మహారాజు ఫ్రీ రిలీజ్ ప్రెస్…