తనకు రామ్ చరణ్‌తో ఎలాంటి మనస్పర్థలు లేవని సంగీత దర్శకుడు తమన్ చెప్పుకొచ్చాడు. గతంలో నేను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన అన్నాడు. నిజానికి, ఈ ఏడాది మార్చి నెలలో తమన్ రామ్ చరణ్ డాన్స్ గురించి చేసిన కామెంట్ వైరల్ అయింది. అసలు విషయం ఏమిటంటే, యూట్యూబ్‌లో వచ్చే వ్యూస్ గురించి తమన్ మాట్లాడుతూ, హుక్ స్టెప్స్ ఉంటే పాటలు ఇంకా జనాల్లోకి వెళ్లడానికి ఈజీ అవుతుందని చెప్పుకొచ్చాడు. గేమ్ చేంజర్ సినిమాలో…