Akhanda 2: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అఖండ 2’. డిసెంబర్ 12న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో దుమ్ము రేపుతోంది. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా సౌండ్ ఎంత ఇంటెన్స్‌గా ఉందంటే… స్పీకర్లే కాలిపోయాయని అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వీడియోను బాలయ్య బాబు అభిమాని ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. READ…
Akhanda 2: అఖండ 2 తాండవం సినిమా ఈవెంట్‌లో తమన్ మాస్ స్పీచ్‌తో నందమూరి అభిమానులను అలరించారు. తమన్ మాట్లాడుతూ.. అఖండ ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడు జీవితంలో పెద్ద హై వచ్చింది. అదే ఎనర్జీ, అదే పవర్ ఈ సారి కూడా మమ్మల్ని తాకింది. ఇది మ్యూజిక్ కాదు … ఈ సినిమాకు శివుడే పని చేయిస్తున్నాడు” అని ఆయన అన్నారు. ఈ సినిమాలో బాలయ్యను శివుడి రూపంలో చూస్తుంటే శరీరం గగుర్పొడుస్తోందన్నారు. 70mm లో ఆ…
Akhanda 2: నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ‘అఖండ 2 తాండవం’ కోసం సినీ ప్రేక్షకులు, నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌కు సూపర్ రెస్పాన్స్ రావడంతో బాలయ్య బాబు తాండవాన్ని థియేటర్లలలో ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. READ ALSO: Akhanda 2 Pre Release: “నందమూరి బాలుడాయ… దొమ్మలేమో అదిరిపాయా” పాట వెనకాల కథ ఇదే..! ఈ సినిమా ప్రీ-రిలీజ్…