ఫ్యామిలీ ఎంట్టరైనర్ తలైవన్ తలైవీతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కారు విజయ్ సేతుపతి, నిత్యామీనన్. ఈ మూవీకి ముందు ఈ ఇద్దరు ప్లాప్స్ చూశారు. మక్కల్ సెల్వన్ ఏస్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. ఇక నిత్యామీనన్ సంక్రాంతి బరిలో సందడి చేసింది. తనకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన తిరుచిత్రాంబలం తర్వాత దాదాపు టూ ఇయర్స్ గ్యాప్ తీసుకున్న నిత్యా జయం రవితో కలిసి కాదలిక్క నేరమిల్లేలో నటించింది. కానీ ఆ సినిమా ప్లాప్ గా నిలిచింది.…
విజయ్ సేతుపతి హీరోగా, నిత్యమీనన్ హీరోయిన్‌గా నటించిన తలైవాన్ తలైవి అనే తమిళ సినిమా ఈ రోజు తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఒక ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కింది. వివాహ వ్యవస్థ మీద రూపొందిన ఈ సినిమా తమిళ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మంచి హిట్ టాక్ సంపాదించడమే కాకుండా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకు పోతోంది. Also Read:Sandeep Reddy Vanga: ‘ఇచ్చట సినిమాలు’ ప్రమోట్ చేయబడును! ఈ…