కింగ్ నాగార్జున బుక్‌మై షోలో 'తల' సినిమా మొదటి టికెట్ కొనుగోలు చేశాడు. అనంతరం సినిమా యూనిట్‌కి ఆల్ ద బెస్ట్ చెప్పాడు. వాస్తవానికి 'తల' చిత్రాన్ని దీపా ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీనివాస్ గౌడ్ నిర్మాతగా అమ్మ రాజశేఖర్ దర్శకత్వంతో రూపొందించారు. ఈ సిమాతో అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ ఈ హీరోగా ప్రేక్�
అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తల’. ఇందులో ఆయన తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను తమిళంలో ‘వెట్టు’ పేరుతో విడుదల చేస్తున్నారు. కాగా ఈ చిత్రానికి మద్దతుగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి వచ్చారు. ఎందుకంటే విజయ్ హీరోగా యాక్ట్ చేసిన కెరీర్ స్టార్టింగ్ సినిమాల్లో క�