Thailand-Cambodia: థాయిలాండ్, కంబోడియాల మధ్య ఘర్షణ తీవ్రమవుతోంది. ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం ముదిరింది. ఇరు దేశాలు కూడా రాకెట్లు, యుద్ధ విమానాలో దాడులు చేసుకుంటున్నాయి. రెండు దేశాల మధ్య ‘‘ప్రీహ్ విహార్’’అనే 1000 ఏళ్ల నాటి హిందూ ధర్మానికి చెందిన శివాలయం ఘర్షణలకు కేంద్రంగా ఉంది. దీని కోసం రెండు దేశాలు గత కొన్నేళ్లుగా ఘర్షణకు దిగుతున్నాయి.
Thailand Cambodia war: ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు చాలవన్నట్లు, ఇప్పుడు కొత్తగా థాయిలాండ్, కంబోడియాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ రెండు బౌద్ధ దేశాలు 1000 ఏళ్ల కన్నా పురాతనమైన హిందూ ఆలయం కోసం కొట్టుకోవడం గమనార్హం. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో ఉండే 11 వ శతాబ్ధపు హిందూ దేవాలయం(ప్రీహ్ విహార్) కోసం యుద్ధం చేసుకుంటున్నాయి. శతాబ్ధ కాలం నుంచి ఈ ఆలయంపై ఆధిపత్యం కోసం ఇరు దేశాలు ఘర్షణ పడుతున్నాయి. తాజాగా, జరుగుతున్న…