Home
Tennessee Execution
Tennessee Execution News
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
Christa Pike: అమెరికాలో టెన్నెసీ రాష్ట్రంలో ఒక మహిళకు మరణశిక్ష ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. హత్య కేసులో దోషిగా తేలిన ఖైడీ క్రిస్టా పైక్‌కు మరణశిక్ష అమలు చేసేందుకు 2 సార్లు ప్రాణాంతక విషపు ఇంజెక్షన్లు ఇచ్చినా ఆమె బతికే ఉండటం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరణశిక్ష విధింపు ప్రక్రియ సమయంలో ఇంజెక్షన్లు ఇచ్చినా, ఆమె మరణించకపోవడంతో తిరిగి ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె స్పృహలోకి వచ్చిందని ఆమె న్యాయవాదులు తెలిపారు. ఎలా బతికింది..?… -
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
USA: అమెరికా టెన్నెస్సీలో జరిగిన ఓ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక హత్య కేసులో మహిళకు మరణశిక్ష అమలు చేస్తే, ఆమె ఎంతకూ మరణించకపోవడం సంచలనంగా మారింది. ఇప్పుడు జైలు అధికారులు ఆమె ప్రాణాలు కాపాడేందుకు చికిత్స అందించాల్సి వస్తోంది. గంట పాటు సాగిన ఈ ప్రక్రియ తర్వాత కూడా ఆమె శ్వాస తీసుకుంటూనే ఉండటంతో మరణశిక్ష అమలు ప్రక్రియను నిలిపేసి ఆస్పత్రికి తరలించారు. క్రిస్టా పైక్ అనే మహిళ సహవిద్యార్థిని కొలీన్ స్లెమ్మర్‌ను హత్య చేసిన… -
Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
Christa Pike Execution Fails: అమెరికాలో మరణశిక్షను ఎదుర్కొంటున్న క్రిస్టా పైక్ అనే మహిళకు లెథల్ ఇంజెక్షన్ ద్వారా శిక్ష అమలు చేసే ప్రయత్నం విఫలమైంది. రెండు సిరంజీలలో పెంటోబార్బిటల్ ఔషధాన్ని అందించినప్పటికీ ఆమె మరణించకపోవడంతో ఆసుపత్రికి తరలించినట్లు ఆమె న్యాయవాది తెలిపారు. టెన్నెస్సీ రాష్ట్రంలోని నాష్‌విల్లేలో ఉన్న రివర్‌బెండ్ మ్యాక్సిమమ్ సెక్యూరిటీ ఇన్స్టిట్యూషన్లో బుధవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఉరిశిక్ష అమలు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఇంజెక్షన్లు ఇచ్చిన అనంతరం పైక్ స్పృహ…
తాజావార్తలు
-
Thaman: త్రివిక్రమ్ వల్లే ‘ఓజీ’ సాధ్యమైంది: మ్యూజిక్ డైరెక్టర్ తమన్
-
Trivikram: ఈసారి రొటీన్ కథ కాదు.. వెంకీతో కలిసి సరికొత్త ప్రయోగం చేశా
-
Uma Kashvi: ఫీల్డింగ్ టైమ్‌లో మైదానంలో కొండముచ్చు హల్చల్.. తరువాత ఏం జరిగిందంటే..?
-
Anti-SIR Protest: నేహా బోరాకు ఢిల్లీ హైకోర్టు షాక్..
-
CM Revanth Reddy : విద్యుత్ కొరత వేళ సీఎం కీలక ఆదేశాలు.. నేతలకు పల్లెబాట పిలుపు
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!