చైతన్యరావ్, అనన్య శర్మ జంటగా నటించిన ’30 వెడ్స్ 21′ సీజన్ 2 ప్రస్తుతం యూట్యూబ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ వెబ్ సీరిస్ లోని 7వ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యింది. సింగపూర్ లో ఉద్యోగం సంపాదించుకున్న పృధ్వీ ఆ విషయం భార్య మేఘనకు చెప్పడానికి సతమతమౌతుంటాడు. ఉద్యోగంతో బిజీ అయిపోయి తనను పట్టించుకోని మేఘనను సింగపూర్ తీసుకెళ్ళిపోతే తమ వివాహ బంధం మరింత బలోపేతం అవుతుందని పృథ్వీ భావిస్తాడు. అయితే ఆ విషయాన్ని మేఘనతో…