Home
Telugu Romantic Drama
Telugu Romantic Drama News
-
Couple Friendly Trailer: ఎంత మంది అమ్మాయిల జీవితాల్ని నాశనం చేసావ్?
Couple Friendly Trailer: అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో యువ హీరో సంతోష్ శోభన్.. మానస వారణాసి జంటగా నటించిన తాజా చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ రోజు మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. తాజాగా రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక యువ జంట మధ్య సాగే సహజీవనం, వారి ప్రయాణంలో ఎదురయ్యే సరదా సన్నివేశాలు, కుటుంబాల మధ్య తలెత్తే సంఘర్షణలతో ఈ… -
The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో, హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటించిన చిత్రం “ది గర్ల్‌ఫ్రెండ్” బాక్సాఫీస్ వద్ద తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. విడుదలైనప్పటి నుంచి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం, సినీ పరిశ్రమలో విజేతగా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా (వరల్డ్ వైడ్) ఇప్పటివరకు ఏకంగా ₹28.2 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. స్టడీ కలెక్షన్స్‌తో (స్థిరమైన వసూళ్లతో) ఈ సినిమా… -
Rahul Ravindran: సమంత నో చెప్పాకే రష్మిక ఓకే చెప్పింది – ‘ది గర్ల్ ఫ్రెండ్’ వెనుక స్టోరీ”
‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాతో మరోసారి దర్శకుడిగా వస్తున్న రాహుల్ రవీంద్రన్, ఈసారి కూడా తనదైన భావోద్వేగ పంథాను ఎంచుకున్నారు. రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా నవంబర్ 7న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మీడియాతో మాట్లాడారు. Also Read : Kasthuri Shankar: నాగార్జున టచ్ చేసిన చేయి రెండు రోజులు కడగలేదు..… -
Telusukada: ఫస్ట్ ఛాయిస్ నితిన్.. ‘తెలుసు కదా’ వెనుకున్న షాకింగ్ స్టోరీ..!
దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న విడుదలైన “తెలుసుకదా” మంచి టాక్ తెచ్చుకుంది. థియేటర్లలో అద్భుతంగా ఆడుతూ, సిద్దుకు తన కెరీర్లో మరో మైలురాయి సక్సెస్‌ని అందించింది. ఈ సినిమాతో కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా అరంగేట్రం చేయగా.. రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ రొమాంటిక్ డ్రామా యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా సక్సెస్ మీట్ సందర్భంగా సిద్దు చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. Also Read : Janhvi… -
Oka Manchi Premakatha: అక్కినేని “ఒక మంచి ప్రేమ కథ”
రోహిణి హట్టంగడి, రోహిణి ముల్లేటి, సముద్రఖని, హిమాంశు పోపూరి, సౌమ్య, అనన్య నన్నపనేని ప్రధాన పాత్రలో రానున్న చిత్రం ‘ఒక మంచి ప్రేమ కథ’. ఈ చిత్రాన్ని హిమాంశు పోపూరి నిర్మిస్తుండగా.. అక్కినేని కుటుంబరావు తెరకెక్కించారు. ఈ మూవీకి కథ, మాటలు, పాటల్ని ఓల్గా అందించారు. ఈ సినిమాకు లక్ష్మీ సౌజన్య ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో.. నటి… -
OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన సుమయా రెడ్డి ‘డియర్ ఉమ’
సుమయా రెడ్డి నిర్మాతగా, హీరోయిన్గా, రచయితగా చేసిన చిత్రం ‘డియర్ ఉమ’. సమాజాన్ని మేల్కోపే ఓ కథతో సుమయా రెడ్డి చేసిన ఈ మొదటి ప్రయత్నం థియేటర్లో అందరినీ ఆకట్టుకుంది. మంచి సందేశాత్మక చిత్రంగా ‘డియర్ ఉమ’ నిలిచింది. నటిగా, నిర్మాతగా, కథా రచయితగా సుమయా రెడ్డికి మంచి పేరు వచ్చింది. థియేటర్లలో మంచి ఆదరణను దక్కించుకున్న ఈ చిత్రం ఇప్పుడు సన్ NXT లో ప్రసారం అవుతోంది. ఈ చిత్రం ఓటీటీలో మరింత ఎక్కువగా ట్రెండ్…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!