Sandeep vanga: ఈ మధ్యకాలంలో దర్శకులు ఇతర దర్శకులు చేసే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో కనిపించడం పరిపాటి అయిపోయింది. అలా ఈ మధ్యకాలంలో చాలామంది దర్శకులు తమ స్నేహితులు లేకపోతే తమకు బాగా దగ్గరైన హీరో, హీరోయిన్లు నటిస్తున్న సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తూ వస్తున్నారు. అయితే, అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ క్రేజీ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా మాత్రం రష్మిక హీరోయిన్‌గా నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాలో నటించలేనని చెప్పినట్లు…