Home
Telugu Movie News 2026
Telugu Movie News 2026 News
-
Tollywood : సమ్మర్ అంటే భయపడిపోతున్న స్టార్స్
తెలుగు సినీ పరిశ్రమకు ‘సమ్మర్’ అంటే ఒకప్పుడు కాసుల వర్షం కురిపించే సీజన్. పాఠశాలలకు సెలవులు, ఎండల ధాటికి సాయంత్రం వేళల్లో థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు బాక్సాఫీస్‌ను షేక్ చేసేవారు. ‘అడవి రాముడు’ నుండి మొన్నటి ‘బాహుబలి’, ‘ఖుషీ’, ‘పోకిరి’ వరకు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన సినిమాలన్నీ వేసవిలోనే సందడి చేశాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. ఒకప్పుడు సినిమాలకు అడ్డాగా ఉన్న సమ్మర్ ఇప్పుడు స్టార్ హీరోలను సైతం భయపెడుతోంది. దీనికి ప్రధాన కారణం IPL… -
NTRNEEL : నందమూరి ఫ్యాన్స్‌కు మిడ్ నైట్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుండే అటు నందమూరి అభిమానుల్లో, ఇటు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి చిత్రాలతో మాస్ పల్స్ పట్టుకున్న నీల్, ఎన్టీఆర్‌ను ఏ రేంజ్లో చూపిస్తారో అన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో… -
Peddi : ‘పెద్ది’తో రామ్‌చరణ్ పాన్ ఇండియా కొట్టాల్సిందే.. లేదంటే అంతే
మెగా పవర్ స్టార్ రామ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది‘ చిత్రం జూన్ 4న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా చరణ్‌కు కేవలం ఒక హిట్ మాత్రమే కాదు ఉత్తరాది మార్కెట్లో సోలో స్టామినాను నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టాలీవుడ్ నుంచి అందరికంటే ముందే ‘జంజీర్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు చరణ్. కానీ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఆయనకు అక్కడ ఆశించిన గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ‘RRR’తో… -
Tollywood Box Office Crisis : తెలుగు ఇండస్ట్రీకి ఏమైంది? మూడు నెలలుగా ఒక్క హిట్ లేని టాలీవుడ్
సంక్రాంతి సినిమాల తర్వాత తెలుగు బాక్సాఫీస్ వద్ద కరువు కనిపిస్తోంది. గడిచిన మూడు నెలల్లో భారీ అంచనాలతో వచ్చిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. మధ్యలో ‘మన శంకరవరప్రసాద్’, ‘నారీ నారీ’, ‘అనగనగా ఒక రాజు’ వంటి చిత్రాలు కొంతవరకు లాభాలను తెచ్చిపెట్టినప్పటికీ అవి ఇండస్ట్రీకి కావాల్సిన అసలైన ఊపును తీసుకురాలేకపోయాయి. వీకెండ్స్‌లో కూడా థియేటర్లు ఖాళీగా కనిపిస్తుండటం ఎగ్జిబిటర్లను కలవరపెడుతోంది. Also Read : RAAKA : రాకా.. హీరోయిన్ పరిస్థితేంటి? సాధారణంగా సమ్మర్… -
Ustad Bhagat Singh: ఇద్దరి కెరీర్‌కు కీలకంగా మారిన ఉస్తాద్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ‘ఓజీ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత థియేటర్లలోకి వస్తున్న సినిమా కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘గబ్బర్ సింగ్’ వంటి సినిమా తర్వాత, పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబో రిపీట్ అవుతుండడంతో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుందని గట్టిగా నమ్ముతున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. అయితే, ఈ సినిమా విజయం అభిమానులకు మాత్రమే కాదు.. చిత్ర… -
Peddi: ఫైనల్ టచ్.. పది రోజులే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ సినిమా విడుదల కావడానికి సిద్ధమవుతోంది. అయితే, ఇంకా షూటింగ్ మాత్రం కంప్లీట్ కాలేదు. రిలీజ్‌కు మరో ఆరు వారాల సమయం మాత్రమే ఉంది. మరి సినిమా అనుకున్న సమయానికి… -
The Paradise: ‘ఆయా షేర్’ నెగిటివ్ ప్రచారంపై ఫ్యాన్స్ ఆగ్రహం..
నేచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కలయికలో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ (Aaya Sher) ప్రస్తుతం యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ తనదైన స్టైల్లో పవర్ఫుల్ బీట్లతో ఈ పాటను కంపోజ్ చేశారు. అయితే, ఒకవైపు ఈ సాంగ్ చార్ట్‌బస్టర్‌గా నిలుస్తుంటే, మరోవైపు సోషల్ మీడియాలో దీనిపై కొందరు పనిగట్టుకుని నెగిటివిటీని ప్రచారం… -
Harish Shankar : ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆ పార్టీపై పొలిటికల్ సెటైర్స్.. క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజగా ఈ విడుదలైన ఈ సినిమాలోని సెకండ్ సాంగ్ సాంగ్ మరియు అందులోని డైలాగులు ప్రత్యర్థి రాజకీయ పార్టీలను ఉద్దేశించినవేనని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అయితే, ఈ వార్తలను దర్శకుడు హరీష్ శంకర్ తాజాగా ఖండించారు. Also Read : PEDDI : పెద్ది సెకండ్ సింగిల్ వచ్చేస్తోంది సినిమా…
తాజావార్తలు
-
Ramdev on Owaisi: యూపీ ఎన్నికలపై రామ్‌దేవ్ కామెంట్స్.. ఒవైసీ పోటీపై సంచనల వ్యాఖ్యలు
-
Amit Shah : కాంగ్రెస్‌కు కౌంటర్‌గా బీజేపీ పాదయాత్ర.. పాల్గొననున్న అమిత్ షా
-
Ind Vs NZ: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. బరిలోకి దిగనున్న జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్..
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ రేట్ల పెంపునకు ఏపీలో గ్రీన్ సిగ్నల్..
-
TGGENCO : టీజీ జెన్కో బొగ్గు రవాణాకు ఒడిశా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..