Tollywood Young Director heading towards divorce: సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు ప్రేమ పెళ్లిళ్లు, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకోవడం ఆ తర్వాత కొంతకాలానికే విడాకుల వరకు వెళ్లడం పరిపాటిగా మారిపోయింది. ఈ ఏడాది మెగా డాటర్ నిహారిక తాను వివాహం చేసుకున్న చైతన్య జొన్నలగడ్డ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత మరో హీరోయిన్ అయిన కలర్స్ స్వాతి కూడా విడాకులు తీసుకునే అవకాశం ఉందని వార్త…