తెలుగు ఇండియన్ ఐడిల్ 19, 20 ఎపిసోడ్స్ లో తన వ్యూవర్స్ కు డబుల్ థమాకా ఇస్తోంది. ఇప్పటికే బరిలో ఉన్న పది మంది కంటెస్టెంట్స్ తో గొంతు కలిపేందుకు ఐదుగురు స్టార్ ప్లేబ్యాక్ సింగర్స్ రంగంలోకి దిగారు. హేమచంద్ర, పృథ్వీచంద్ర, శ్రావణ భార్గవి, దామిని, మోహన భోగరాజు ఈ శుక్రవారం 5 మంది కంటెస్టెంట్స్ తో కలిసి అద్భుత�