Telugu GOAT underperforms But Sanivaaram holds on Telugu Box Office: ప్రతి వారం లాగానే గత వారాంతంలో, మూడు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన “GOAT”, నివేదా థామస్ నటించిన “35-చిన్న కథ కాదు”, తేజస్ కంచర్ల“ఉరుకు పటేల. ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సినిమా చూసిన తరువాత తెలుగు క్రిటిక్స్ ఊహిచినట్టుగానే తలపతి విజయ్ “GOAT” తమిళనాడు, USA లో చాలా బలంగా ప్రదర్శించబడుతోంది, కానీ తెలుగు వెర్షన్…