ఖుషి సినిమా డిజాస్టర్‌గా నిలిచిన తర్వాత సమంత మరే తెలుగు సినిమా ఒప్పుకోలేదు. నిజానికి ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ వచ్చిన సమంత తర్వాత తెలుగులో చాలా గ్యాప్ ఇచ్చేసింది. తెలుగులో సినిమా అవకాశాలు వస్తున్నా సరే ఒకపట్టాన ఒప్పుకోకుండా ఎక్కువగా హిందీ సినిమాల మీద ఫోకస్ పెట్టింది. ఇక ఈ మధ్య ఆమె నిర్మాతగా మారి చేసిన శుభం మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా ఆమెకు మాత్రం లాభాల పంట పండించింది. Also Read:Pawan Kalyan: పవన్’ను…