Home
Telugu Film Producers
Telugu Film Producers News
-
Maheshwara Reddy: రివ్యూలపై ‘ఓ సుకుమారి’ నిర్మాత షాకింగ్ కామెంట్స్!
యంగ్ హీరో తిరువీర్, విలక్షణ నటి ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓ సుకుమారి’. ఈ సినిమా థాంక్యూ మీట్లో నిర్మాత మహేశ్వర రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. స్టేజ్ ఎెక్కిన ఆయన, తనకు సరిగ్గా మాట్లాడటం రాదంటూనే.. మనసులో ఉన్న ఆవేదననంతా లేఖ రూపంలో చదివి వినిపించారు. సినిమాపై జరుగుతున్న ముందస్తు నెగిటివ్ ప్రచారంపై ఆయన తీవ్ర అసంతృప్తిని, బాధను వ్యక్తం చేశారు. సమావేశంలో… -
SKN : నిర్మాతలకు ఏం మిగలట్లేదు.. టికెట్ రేట్లపై ఎస్కేఎన్ కౌంటర్
SKN : ఐ బొమ్మ రవి అరెస్ట్ తర్వాత టికెట్ రేట్ల విషయంలో తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా నిర్మాత ఎస్కేఎన్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. సినిమా టికెట్ రేటులో రూపాయికి 17 పైసలు మాత్రమే నిర్మాతలకు వస్తున్నాయన్నాడు. మిగతా మొత్తంలో మల్టీప్లెక్సులకే అత్యధికంగా వెళ్తున్నట్టు తెలిపాడు. అసలు సినిమా టికెట్ రేటులో నిర్మాతలకు ఎంత వస్తుంది, మిగతా మొత్తం ఎవరికి వెళ్తుందో తెలియజేసేలా ఓ ఫొటోను పంచుకున్నాడు ఎస్కేఎన్. ఆయన ఫొటో… -
Vallabhaneni Anil: రేపు నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులతో ఛాంబర్ చర్చలు?
సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అంశం గురించి అనేక చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ అంశం మీద సినీ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ, సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం నిన్న మంత్రి ఆధ్వర్యంలో చర్చలు జరిగాయని తెలిపారు. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి ఛాంబర్తో చర్చల కోసం వేచి ఉన్నామని, ఫెడరేషన్ తరఫున లేఖ ఇవ్వమని ఛాంబర్ కోరగా, ఆ లేఖను…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
IPL Retention: లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోకి సామ్ కర్రన్.. DC నుంచి ముగ్గురు స్టార్ ఆటగాళ్లు ఔట్..
-
Cyclone Akvan: ఆంధ్రప్రదేశ్ వైపే వరస తుఫానులు.. బంగాళాఖాతంలో అసలేం జరుగుతోంది.?
-
Ramayana : బాక్సాఫీస్పై ‘రామాయణ’ దండయాత్ర.. 12 రోజుల్లో కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ రికార్డులు గల్లంతు!
-
Ramya Krishnan: క్యాస్టింగ్ కౌచ్ నిన్న జరిగింది, నేడు జరుగుతోంది, రేపూ జరుగబోతుంది..!
-
Bangladesh: ఢాకా ఎయిర్పోర్టు సమీపంలో బాంబు పేలుళ్లు.. షేక్ హసీనా రాకపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!