టాలెంటెడ్ డైరెక్టర్ నుంచి యాక్టర్‌గా మారిన తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. మలయాళంలో భారీ విజయం సాధించిన ‘జయ జయ జయ జయ హే’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో తను భిన్నమైన…