Home
Telugu Comedy Movies
Telugu Comedy Movies News
-
Mad Sequel : ఈసారి ఊహించని విధంగా నాగవంశీ ప్లాన్ !
కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో, నాగవంశీ నిర్మాతగా ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ అనే రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలతో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ హీరోలుగా కొంత గుర్తింపు సంపాదించారు. వీరు ఇతర సినిమాలు కూడా చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని గతంలోనే ప్రకటించారు. Also Read:Ravi Teja: వెటకారంతో కూడిన ఫ్రెండ్షిప్ మాది: హీరో రవితేజ ఈ సీక్వెల్ ఆసక్తి… -
Purusha Movie : ‘పాపం అల్లాడి పోతున్నాడమ్మ బిడ్డ’
‘పురుష:’ సినిమా టీం నుంచి ఇప్పటి వరకు వచ్చిన డిఫరెంట్ పోస్టర్స్, ఆ పోస్టర్ల మీద ఉండే ఫన్నీ క్యాప్షన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ముగ్గురు హీరోల పాత్రలకు సంబంధించిన పోస్టర్లు, వారి పాత్రని తెలియజేసేలా ఉండే ఆ క్యాప్షన్స్ అందరినీ మెప్పించాయి. ఇక తాజాగా హీరోయిన్ల పాత్రల్ని రివీల్ చేస్తూ వారి లుక్స్‌ను అందరికీ చూపించేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే వైష్ణవి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. ‘కంటి చూపుతో… -
Aadi Saikumar: హాస్య మూవీస్‌లో ఆది సాయికుమార్ నెక్ట్స్ మూవీ..
Aadi Saikumar: హీరో ఆది సాయికుమార్ నటించిన కొత్త సినిమా ” శంబాల” గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. మూవీ సక్సెస్ నేపథ్యంలో హీరో ఆది సాయికుమార్‌ను ప్రొడ్యూసర్ రాజేష్ దండా మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ రాజేష్ దండా మాట్లాడుతూ.. హాస్య మూవీస్‌లో ఆది సాయికుమార్ నెక్ట్స్ మూవీ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. READ ALSO: Honour Killing: తెలంగాణలో పరువు హత్య.. పెళ్లైన వ్యక్తిని… -
Bad Girlz : డిసెంబర్ 25న ‘బ్యాడ్ గాళ్స్
’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి నుంచి వస్తున్న మరో వినోదాత్మక చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. దీనికి ట్యాగ్ లైన్ ‘కానీ చాలా మంచోళ్లు’. ఈ చిత్రం క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్వీఎల్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల… -
Srinu Vaitla : ‘ఢీ’ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన శ్రీనువైట్ల..
Srinu Vaitla : శ్రీనువైట్ల డైరెక్షన్ లో మంచు విష్ణు హీరోగా వచ్చిన ఢీ సినిమా అప్పట్లో ఓ సంచలనం. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇందులోని కామెడీ సీన్లు ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఆ సినిమాతోనే శ్రీనువైట్ల, మంచు విష్ణు ట్రాక్ లోకి వస్తారంటూ రూమర్లు వస్తున్నాయి. తాజాగా వాటిపై శ్రీనువైట్ల ఎన్టీవీతో చేసిన పాడ్ కాస్ట్ లో క్లారిటీ ఇచ్చారు. ఢీకి…
తాజావార్తలు
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..