Home
Telugu Cinema Trends
Telugu Cinema Trends News
-
Music Directors : తెలుగు కంపోజర్స్‌కు పాకిన డ్యూయల్ రోల్ ఫాంటసీ
టాలీవుడ్లో కొత్త ట్రెండ్ మొదలైందా? మ్యూజిక్ డైరెక్టర్లు మైక్ వదిలి మేకప్ వేసుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి లేటెస్ట్ అప్డేట్స్. ఎందుకంటే మ్యూజిక్ కంపోజర్స్ అంటే కేవలం రికార్డింగ్ రూమ్‌కే పరిమితం కానక్కర్లేదు, వెండితెరపై హీరోలుగానూ మెప్పించగలమని ఇప్పటికే కోలీవుడ్‌లో జీవీ ప్రకాష్, విజయ్ ఆంటోనీ, హిప్ హప్ తమిళ వంటి వారు నిరూపించారు. బాలీవుడ్లో హిమేష్ రేష్మియా కూడా ఇదే బాటలో సాగారు, ఇప్పుడు ఆ ‘డ్యూయల్ రోల్’ ఫాంటసీ మన టాలీవుడ్‌లోనూ సెన్సేషన్ క్రియేట్… -
Megastar : ఆ విషయంలో వెనుకపడిన మెగాస్టార్ ?
సినిమాలు మళ్లీ విడుదల అవ్వడం (రీ-రిలీజ్లు) ఇప్పుడు టాలీవుడ్లో ఒక కొత్త ట్రెండ్‌గా మారింది. అభిమానుల సందడి, బాక్సాఫీస్ వద్ద రికార్డులు.. ఇవన్నీ రీ-రిలీజ్‌లకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. అయితే, ఈ ట్రెండ్‌లో మెగాస్టార్ చిరంజీవి మాత్రం అనుకున్న స్థాయిలో సత్తా చాటలేకపోతున్నారు. ఎన్నో క్లాసిక్ హిట్స్ ఉన్నప్పటికీ, మెగాస్టార్ పాత సినిమాలు రీ-రిలీజ్ అయినప్పుడు బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగులుస్తున్నాయి. మెగాస్టార్ కెరీర్లో ‘గ్యాంగ్‌లీడర్’, ‘ఘరానా మొగుడు’, ‘కొదమ సింహం’ వంటి ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి.… -
Baahubali: The Epic: బాహుబలి రీ రిలీజ్ ప్రీమియర్.. జనం ఇంత కాళీగా ఉన్నారా?
అక్టోబర్ 31వ తేదీన ‘బాహుబలి: ఎపిక్’ పేరుతో బాహుబలి మొదటి భాగంతో పాటు రెండో భాగాన్ని మిక్స్ చేసి రాజమౌళి రీ-రిలీజ్ చేస్తున్నారు. నిజానికి ఈ మధ్యకాలంలో రీ-రిలీజ్ సినిమాలతో పోలిస్తే, ఈ సినిమా బుకింగ్స్ ఒక రేంజ్లో అవుతున్నాయి. అయితే ఈ ట్రెండ్‌ను బట్టి పరిశీలిస్తే రెండు విషయాలు అవగతం అవుతున్నాయి. అందులో ఒకటి, రీ-రిలీజ్ సినిమాలు కూడా చూసి ఎంజాయ్ చేసేంత ఖాళీగా జనాలు ఉన్నారా అనేది ఒకటైతే, కొత్తగా రిలీజ్ అవుతున్న సినిమాలకు… -
Ravi Teja : వాళ్ల కోసం నష్టపోతున్న రవితేజ.. మారకుంటే కష్టమే..
Ravi Teja : మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం డిజాస్టర్ల బాటలో ఉన్నాడు. తెలిసి తీసుకుంటున్న నిర్ణయాలతోనే ఇలా డీలా పడిపోతున్నాడు. రవితేజకు మంచి మార్కెట్ ఉంది. ఒక్క హిట్ పడితే వసూళ్లు భారీగానే వస్తాయి. కానీ ఈ నడుమ తీస్తున్న సినిమాలు అన్నీ ప్లాపే. ఎక్కువగా కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇవ్వడం వల్లే ఇలా జరుగుతోంది. దాంతో పాటు కథల ఎంపికలో రవితేజ రాంగ్ స్టెప్ వేస్తున్నాడు. రొటీన్ మాస్ కథలను ఎంచుకుంటున్నాడు. కాలం చెల్లిన… -
Tollywood: స్టార్స్ ఎవడికి కావాలిరా… కంటెంట్ ఈజ్ కింగ్ ఇక్కడ
టాలీవుడ్లో గత ఏడాది నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిజానికి ఒకప్పుడు తెలుగు సినిమాల్లో కంటెంట్ ఉన్నా, లేకపోయినా స్టార్స్ ఉంటే సినిమాలు మినిమం గ్యారంటీ అనిపించుకునేవి. మంచి కలెక్షన్స్ వచ్చేవి, నిర్మాతలు సేఫ్ అయ్యేవారు. కానీ పరిస్థితులు మారిపోయిన తర్వాత స్టార్ పవర్ కన్నా కంటెంట్ పవర్ ఎక్కువ అని ప్రూవ్ అవుతోంది. గత ఏడాది గుంటూరు కారం సినిమాతో పాటు హనుమాన్ సినిమా రిలీజ్ అయింది. ఆ గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు…
తాజావార్తలు
-
Prasidh Krishna: మేము బాగా బౌలింగ్ చేస్తే సరిపోదు.. ప్రసిద్ధ్ కృష్ణ కీలక వ్యాఖ్యలు!
-
Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
-
RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
-
IND vs SL 2nd Test: భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలవొచ్చు.. ఎలా అంటే?
-
Aashram Season 4: 3 సీజన్లు, 33 ఎపిసోడ్లతో 6 ఏళ్లుగా ఓటీటీని ఏలిన సిరీస్.. నాలుగో సీజన్లో బాబా నిరాలా రిటర్న్!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!