Anasuya : హాట్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు అందాలను ఆరబోస్తూ ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. సమాజంలో జరిగే చాలా విషయాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ భామ. అలాగే ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది. Read Also : Coolie : రజినీకాంత్ ‘కూలీ’ ట్రైలర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..? ఇక తాజాగా మరోసారి…