Karthika Masam 2024: నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో కార్తీక మాసం శోభ సంతరించుకుంది. కార్తీక మాసం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
Adhik Sravana Masam: అధిక శ్రావణమాసం, శుక్రవారం నాడు ఈ స్తోత్రాలు వింటే సిరి సంపదలు చేకూరుతాయి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి.