కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా కూడా కొంత మంది నటినటులు నిజ జీవితంలో చాలా దయ హృదయంతో ఉంటారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో బ్యూటిఫుల్ లేడీ శ్రీ లీల ఒకరు. వెండితెరపై తన డ్యాన్స్ మరియు నటనతో ప్రేక్షకులను అలరించే ఈ ముద్దుగుమ్మ, నిజ జీవితంలో తన సేవాగుణం తో అందరి మనసు గెలుచుకుంది కేవలం 24 ఏళ్ల వయసులోనే ఆమె ముగ్గురు పిల్లలను దత్తత తీసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్…