Home
Telangana Municipal Polls
Telangana Municipal Polls News
-
Off The Record: మున్సిపల్ ఎన్నికలపై బీఆర్ఎస్లో ఎలాంటి చర్చ జరుగుతోంది..? ఫలితాలపై అంచనాలు ఎలా ఉన్నాయి?
Off The Record: బ్యాలెట్ బాక్స్‌లు తెరవకముందే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఎవరికి వారు డిసైడవుతున్నారు వివిధ పార్టీల నాయకులు. మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా… బీఆర్ఎస్లో ఎలాంటి చర్చలు జరుగుతున్నాయన్న పాయింట్ ఆసక్తికరంగా మారింది. తాను అధికారంలో ఉన్నప్పుడు 90 శాతానికి పైగా మున్సిపాలిటీలను దక్కించుకుంది గులాబీ పార్టీ. దీంతో ఇప్పుడ ప్రతిపక్షంగా ఆ పార్టీ లెక్కలు ఎలా ఉన్నాయి? అధిష్టానం మనసులో ఏముందంటూ ఆరా తీస్తున్నారు చాలామంది. ఎన్నికల షెడ్యూలు రాకముందే… -
Bhupalapally: పోలింగ్ కేంద్రం వద్ద డబ్బుల కట్టల కలకలం!
Bhupalapally: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పురపోరు కొనసాగుతుంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా అక్కడ కొన్ని ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇది ఇలా ఉండగా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీలో పోలింగ్ జరుగుతూ ఉండగా డబ్బుల కట్టలు కలకలం రేపాయి. 22వ వార్డు పోలింగ్ కేంద్రం దగ్గర డబ్బులు బయటపడ్డాయి. SA vs AFG: నరాలు తెగే ఉత్కంఠత.. ‘సూపర్’ థ్రిల్లింగ్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జయభేరి! పోలింగ్ కేంద్రం సమీపంలో డబ్బు విసిరేసి పారిపోయాడు ఓ పార్టీ… -
Pawan Kalyan: తెలంగాణలో పవన్ కల్యాణ్ ప్రచారం రద్దు..! 336 వార్డుల్లో జనసేన పోటీ..
Pawan Kalyan: తెలంగాణలో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన రద్దు అయ్యింది.. ఎల్లుండి నల్గొండలో బీజేపీ తరఫున మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ పాల్గొంటారని ముందే ప్రకటించింది తెలంగాణ బీజేపీ.. అయితే, తాజాగా పవన్ పర్యటన రద్దు అయినట్టు వెల్లడించింది.. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు.. వ్యక్తిగత కారణాలతో పవన్ పర్యటన రద్దయ్యిందని ప్రకటించింది బీజేపీ.. Read Also: AP High Court: ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యపై హైకోర్టు… -
Asaduddin Owaisi: బీజేపీకి బీ-టీమ్ అన్నారు కదా, ఇప్పుడు మీ ఓటమి గురించి ఆలోచించుకోండి..
Asaduddin Owaisi: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో ఏఐఎంఐఎం సంచలన విజయాలను నమోదు చేసుకుంది. ఔరంగాబాద్, ముంబై, నాగ్‌పూర్ వంటి నగరాల్లో తన ఉనికిని చాటింది. మొత్తంగా 125 మంది ఎంఐఎం కార్పొరేటర్లుగా గెలిచారు. అయితే, ఈ విజయంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ హర్షం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Himanta Biswa Sarma: 57 ఏళ్ల వ్యక్తి Gen Zనా? రాహుల్ గాంధీపై హిమంత సెటైర్లు..
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Singa : అడవిలో గోపీచంద్ ఉగ్రరూపం.. ‘సింగ’ సంచలన పోస్టర్!
-
India vs New Zealand T20: చివరి ఓవర్లో నరాలు తెగే ఉత్కంఠ.. న్యూజిలాండ్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ!
-
Astra Missile: భారత ‘‘అస్త్ర క్షిపణి’’పై ఇండోనేషియా ఆసక్తి..
ట్రెండింగ్
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?