Malla Reddy is going to start a Movie Production House: తెలంగాణలో మంత్రి మల్లారెడ్డి చాలా ఫేమస్, ఆయన ఒకప్పుడు జంపింగ్ జపాంగ్ నేతగానే అందరికీ తెలుసు. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఆయన ఫేమస్ అయి తన పంచులతో అలరించటంలో మంత్రి మల్లారెడ్డి ఇప్పుడు ఆరితేరిపోయారు. అయితే పాలమ్మిన, పూలమ్మిన, బోర్ వెల్ నడిపించిన, చిట్ ఫండ్ నడిపించినా, కష్టపడ్డా, సక్సెస్ అయినా అని మంత్రి మల్లారెడ్డి ఆ మధ్య చేసిన…