Home
Telangana Housing
Telangana Housing News
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లలో ఫైనల్ ట్విస్ట్.. ఇక అధికారులే ఇంటికొస్తారు.!
Indiramma Houses : హైదరాబాద్ నగరవాసులకు తెలంగాణ ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ప్రక్రియ ఇప్పుడు అత్యంత కీలకమైన తుది ఘట్టానికి చేరుకుంది. దరఖాస్తుదారుల నుంచి లాటరీ పద్ధతి ద్వారా ప్రాథమికంగా ఎంపిక చేసిన లబ్ధిదారుల సమాచారాన్ని క్షేత్రస్థాయిలో నేరుగా వెళ్లి సమగ్రంగా తనిఖీ చేసేందుకు గృహనిర్మాణ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నగర పరిధిలోని మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బుధవారం నుంచే ఈ ప్రత్యేక తనిఖీ కార్యక్రమం అధికారికంగా ప్రారంభమైంది. నాలుగు రోజుల్లో… -
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లాటరీకి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.?
హైదరాబాద్‌లోని పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందిరమ్మ ఇండ్ల (టవర్స్) కేటాయింపుకు సంబంధించిన లాటరీ ప్రక్రియ షెడ్యూల్ అధికారికంగా ఖరారైంది. ఆగస్టు 28 నుండి 31 వరకు నాలుగు రోజుల పాటు ఈ లాటరీ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు హౌసింగ్ బోర్డు అధికారులు వివరాలను వెల్లడించారు. లాటరీ నిర్వహణ, ప్రత్యక్ష ప్రసారం హైదరాబాద్ నగర పరిధిలోని మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ లాటరీ ప్రక్రియ… -
Ponguleti Srinivas : తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు.. కేంద్రానికి మంత్రి పొంగులేటి బిగ్ రిక్వెస్ట్..
Ponguleti Srinivas : ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G 2.0) కింద తెలంగాణ రాష్ట్రానికి సమగ్ర ప్రాతిపదికన ఒకేసారి 11,56,915 ఇళ్లను కేటాయించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను పొంగులేటి కలిసి ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు. గతంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాసిన లేఖను ఈ సందర్భంగా గుర్తుచేసిన… -
Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
Indiramma Indlu : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ ఇండ్లు టవర్స్’ పథకం దరఖాస్తు గడువును పెంచుతూ గృహ నిర్మాణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవడానికి ఈ అవకాశాన్ని ఆగస్టు 15 వరకు పొడిగించినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వరుస సెలవులు రావడంతో ప్రజలకు దరఖాస్తు చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే మరో ఐదు రోజుల పాటు గడువును పెంచినట్లు ఆయన స్పష్టం… -
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
Indiramma Houses: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు టవర్ల కేటాయింపు ప్రక్రియకు ప్రజాక్షేత్రంలో విశేష స్పందన లభిస్తోంది. మొత్తం 7,340 ఇళ్లకు గాను ఇప్పటివరకు ఏకంగా 35,125 దరఖాస్తులు రావడం పట్ల ఇళ్ల పట్ల ఉన్న తీవ్ర డిమాండ్‌ను ప్రతిబింబిస్తోంది. కాగా, ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా కేవలం మరో రెండు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉండటంతో అర్హులైన లబ్ధిదారులు త్వరపడాలని హౌసింగ్ బోర్డు అధికారులు సూచిస్తున్నారు. ఈ దరఖాస్తు… -
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
Telangana Approves Indiramma Urban Housing Scheme: తెలంగాణ ప్రభుత్వం పట్టణ ప్రాంత పేదలు, అల్పాదాయ వర్గాల సొంతింటి కల సాకారం చేసే దిశగా అడుగులు వేస్తూ ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థికంగా వెనుకబడిన (EWS), అల్పాదాయ (LIG) వర్గాల కోసం 2-BHK (రెండు పడక గదుల) తరహాలో సరసమైన ధరల్లో నాణ్యమైన ఇళ్లను నిర్మించేందుకు ఈ ప్రత్యేక నిబంధనలను ప్రభుత్వం ఆమోదించింది. తెలంగాణ హౌసింగ్ బోర్డు… -
Ponguleti Srinivas Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
Ponguleti Srinivas Reddy : తెలంగాణలో సొంతింటి కల కలిగిన పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఆదిలాబాద్ జిల్లా వేదికగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ‘ఇందిరమ్మ ఇళ్ల’ రెండో విడత కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. శనివారం మీడియాతో జరిపిన ప్రత్యేక చిట్‌చాట్‌లో ఆయన ఇందిరమ్మ ఇళ్ల… -
Real Estate: హైదరాబాద్‌లో మళ్లీ పుంజుకున్న భూముల ధరలు
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్లీ ఉత్సాహం సంతరించుకుంది. నగరంలో భూముల ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటూ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. ఇటీవల కెపిహెచ్బి కాలనీలో ఎకరా భూమి ధర రూ.70 కోట్లు తాకడం, అలాగే హౌసింగ్ బోర్డుకు చెందిన 7.8 ఎకరాలు రూ.547 కోట్లకు అమ్ముడుపోవడం రియల్ ఎస్టేట్ రంగం ఎంత వేగంగా పుంజుకుంటోందో చూపిస్తోంది. -
Double Fraud : డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తానంటూ బురిడీ
Double Fraud : సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు పేద, మధ్య తరగతి వర్గాల వారు నానా తంటాలు పడుతున్నారు. అదీ హైదరాబాద్ లాంటి నగరంలో అయితే వారి కష్టాలు వర్ణనాతీతంగా ఉంటాయి. కనీసం ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్ రూమ్తోనైనా తమ కల సాకారం అవుతుందని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వాళ్లను ట్రార్గెట్ చేస్తూ కొంత మంది బ్రోకర్లు.. అందిన కాడికి దోచుకుంటున్నారు. హైదరాబాద్ మేడిపల్లిలో అదే జరిగింది. సొంతింటి కోసం కలలు కంటున్న…
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!