Holi Official Holiday 2026: కామ దహనం ఎప్పుడు?.. హోలీ పండుగ జరుపుకునేది ఎన్నడు..? అనే విషయంపై కొంత గందరగోళమే ఏర్పడింది.. ఇక, ప్రభుత్వం ఏ రోజు హోలీ సెలవు ఇస్తుంది? అనే అంశంపై కూడా కొంత క్లారిటీ లేకుండా పోయింది.. దీనికి ప్రధాన కారణం తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్‌లో ఓ తేదీని పేర్కొంటే.. ప్రభుత్వం మరో రోజు సెలవు ఇవ్వడం మరింత కన్‌ఫ్యూజన్‌కు దారి తీసింది.. అయితే, ఈ భిన్న సెలవులపై క్లారిటీ…