Home
Telangana Congress Politics
Telangana Congress Politics News
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ హాట్ హాట్‌గా నడుస్తోంది. ఆయన అంటే తప్పు, ఈయన అంటే ఒప్పా అంటూ… రకరకాల విశ్లేషణలు కూడా చేసేస్తున్నారు పార్టీ లీడర్స్. ఇంతకీ… మేటర్ ఏంటంటే…ఆ మధ్య సీఎం రేవంత్ రెడ్డి పరకాల నియోజకవర్గ పర్యటనకు వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీకే చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. ఆ పిలుపులో ఆయన ఉద్దేశ్యం ఏదైనాగానీ……దాని చుట్టూ పార్టీలో పెద్ద… -
Story Board: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుంది..?
Story Board: తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినా సరే.. కాంగ్రెస్‌ను ఇక్కడి ప్రజలు పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉంచారు. దీంతో స్వీయలోపాలపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ నేతలు.. గ్రూపుతగాదాలు పక్కనపెట్టి.. తామంతా ఒక్కటేననే సంకేతం బలంగా జనంలోకి పంపి.. ఎట్టకేలకు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత కూడా గతానికి భిన్నంగా ఎక్కడా పెద్దగా పొరపొచ్చాలు లేకుండా జాగ్రత్తపడ్డారు. కానీ సర్కారు కీలక మజిలీకి చేరుకున్న తరుణంలో.. ఒకరిద్దరు లైన్ దాటి మాట్లాడటం..… -
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
Off The Record: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ హస్తం నేతల వ్యవహారం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారుతోందట. పార్టీ లోకల్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, సీనియర్ నేత ఏబీ శ్రీనివాస్ అలియాస్ చిన్నా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారిందట పరిస్థితి. ఆధిపత్య పోరుతో ఇద్దరు నేతలు కయ్యానికి కాలు దువ్వుతున్నారన్నది కేడర్ మాట. ఇప్పటికే ఆర్మూర్ కాంగ్రెస్ రెండు గ్రూపులుగా చీలిపోగా… పాత- కొత్త పంచాయితీ రావణకాష్టంలా రగులుతూనే ఉందని అంటున్నారు. వినయ్ రెడ్డి… -
OTR: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో పాత కొత్త వివాదం
OTR: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాత, కొత్త గ్రూప్ వార్ కాంగ్రెస్ పార్టీకి గుదిబండగా మారిపోతోంది. ఏళ్లుగా జెండా మోసిన వారిని కాదని… జంపింగ్ జపాంగ్స్‌కు పదవులు కట్టబెడుతున్నారంటూ రగడ మొదలైంది. పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టుల్లో సింహభాగం కొత్త నేతల అనుచరులే ఎగరేసుకుని పోతున్నారంటూ అంతర్గత పోరు జరుగుతోంది. ఏకంగా పీసీసీ చీఫ్ ఇటీవల నిర్వహించిన సమావేశాల్లో సైతం కొంతమంది నేతలు అసహనం వెళ్ళగక్కారట. ఆసిఫాబాద్‌లో ఓనేత వర్గం నారాజ్‌లో ఉండగా మంచిర్యాలజిల్లాలో సైతం… -
Off The Record: కలకలం రేపుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్.. ఎవరి గురించి ?
Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌కు కొరకరాని కొయ్యగా మారారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ప్రతిపక్ష బీఆర్ఎస్ కంటే ఎక్కువగా ఆయనే పార్టీని ఇరుకున పెడుతున్నారన్న అభిప్రాయం ఉందట గాంధీభవన్ వర్గాల్లో. అందుకు తగ్గట్టే… జగిత్యాల పరిణామాలతో అవకాశం దొరికినప్పుడల్లా… సొంత పార్టీ నేతలపై విరుచుకు పడుతున్నారాయన. నియోజకవర్గంలో మారిన రాజకీయ సమీకరణల్లో భాగంగా…. బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు ఎమ్మెల్యే సంజయ్.వరుసగా రెండుసార్లు తనని ఓడించిన సంజయ్…. తన పార్టీకే చేరువ కావడం… -
Off The Record: జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ లో మల్లగుల్లాలు
Congress Struggling to Finalize Jubilee Hills Candidate? Caste Equations and Candidate Strengths Delay Decision -
క్రమశిక్షణ కమిటీ క్రమశిక్షణ తప్పిందా?
శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు.. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కమిటీనే క్రమశిక్షణ తప్పిందా? ఇన్నాళ్లు క్రమశిక్షణ కమిటీపై రాని ఆరోపణల ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? చిన్నారెడ్డి కామెంట్స్‌తో మరో మలుపు తిరిగిన రగడతెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి లక్ష్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పొలిటికల్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. మెదక్ పర్యటన సమాచారం ఇవ్వలేదనే అంశంపై మొదలై.. రేవంత్ కూడా కోవర్టే అనే వరకు విమర్శలను…
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?