మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా తెలంగాణ టికెట్ ధరల పెంపు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించి ఈ నెల 11 నుంచి 18 వరకు పెంచిన ధరల (సింగిల్ స్క్రీన్లకు రూ. 50/-, మల్టీప్లెక్స్లకు రూ. 100/- జీఎస్టీతో కలిపి) ప్రకారం విక్రయించిన టికెట్ల లెక్కలు సమర్పించాలని జీఎస్టీ అధికారులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ సినిమాకు టికెట్ ధరలు పెంపు అక్రమమని, అందువల్ల ఈ…