తేజస్వి మదివాడా.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బోల్డ్ బ్యూటీగా సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. ఎప్పుడు హాట్ యాంగిల్స్ లో బట్టలను పొదుపు చేస్తూ ఫోటోలను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.. కానీ ఇప్పుడు ఫుల్ చుడిదార్ లో ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. బ్లాక్ కలర్ చుడిదార్ లో ట్రెడిషనల్ గా…
తేజస్వి మదివాడ పేరుకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది.. హాట్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. బోల్డ్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు నిద్రపట్టనివ్వకుండా చేస్తుంది..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. మహేష్ బాబు, వెంకటేష్ మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో సమంత సోదరిగా తేజస్వి నటించింది. ఆ చిత్రంలో అల్లరి పిల్లగా కనిపించింది ఈ యంగ్ బ్యూటీ.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో అమ్మడుకు వరుస…
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా సినిమాల్లో నటించి బాగా ఫెమస్ అయ్యింది.. అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఈమె సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో చిన్న పాత్రలో నటించింది. ఆ సినిమా ఆమె లైఫ్ కు టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి.. కానీ ఆ తర్వాత కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే హీరోయిన్ గా కూడా చేసింది..…