Home
Tecno Spark Go 3
Tecno Spark Go 3 News
-
రూ. 8,999కే TECNO Spark Go 3 భారత్‌లో లాంచ్.. 120Hz డిస్‌ప్లే, IP64 రేటింగ్‌తో బడ్జెట్ యూజర్ల కోసం అదిరిపోయే ఆఫర్..!
TECNO Spark Go 3: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో టెక్నో (TECNO) మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. కంపెనీ తాజాగా తన లేటెస్ట్ 4G స్మార్ట్‌ఫోన్ టెక్నో స్పార్క్ గో 3 (TECNO Spark Go 3)ను భారత్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. “Everyday Go-Getters” ను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ ఫోన్ విద్యార్థులు, యువ ప్రొఫెషనల్స్, ఫీల్డ్ వర్కర్ల అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేయబడింది. Chikiri Chikiri Song: సినిమా రిలీజ్‌కు ముందే ‘పెద్ది’… -
TECNO Spark Go 3: IP64 రేటింగ్, లాంగ్ లైఫ్ పనితీరుతో జనవరి 16న వచ్చేస్తోంది..!
TECNO Spark Go 3: బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్లను అందించే ప్రముఖ బ్రాండ్ టెక్నో (TECNO) భారత మార్కెట్లోకి సరికొత్త మొబైల్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. గతేడాది విడుదలైన స్పార్క్ గో 2 విజయవంతం కావడంతో దానికి కొనసాగింపుగా స్పార్క్ గో 3 (TECNO Spark Go 3)ని జనవరి 16న విడుదల చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. Manchu Manoj Couple: “లైఫ్ హ్యాపెన్స్.. లవ్ కీప్స్ రోలింగ్”.. కారు బ్రేక్‌డౌన్.. ఆటో ప్రయాణంలో మనోజ్ దంపతులు..!…
తాజావార్తలు
-
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!