ఆసియా కప్ 2025లో భారత జట్టు అద్భుత ఆటతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. టోర్నీలో అపజయమే లేని భారత్.. ఆదివారం జరిగే ఫైనల్‌లో దాయాది పాకిస్థాన్‌తో తలపడనుంది. దుబాయ్‌లో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. టోర్నీలో ఇప్పటికే రెండుసార్లు భారత్ చేతిలో ఓడిన పాక్.. ఫైనల్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న టీమిండియా.. పాకిస్థాన్‌ను మూడోసారి చిత్తుచేసి టైటిల్ పట్టేయాలని బావిస్తోంది. అయితే ఫైనల్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా…