Home
Teachers Day 2026
Teachers Day 2026 News
-
CM Revanth Reddy: “రెండేళ్లు సమయం ఇవ్వండి.. మీ సమస్యలు పరిష్కరిస్తా”.. ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ
Revanth Reddy on Teachers Day 2026: విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేసేది ఉపాధ్యాయులేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో టీచర్ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. తల్లిదండ్రుల కంటే కూడా విద్యార్థులు ఎక్కువ సమయం ఉపాధ్యాయుల వద్ద గడుపుతారని సీఎం అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పిన… -
Teachers Day 2026: ఉపాధ్యాయులతో ప్రధాని మోడీ సంభాషణ.. టీచర్స్ డే సందర్భంగా కీలక సందేశం
PM Modi’s Teachers’ Day Message: దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం (Teachers’ Day) జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నేషనల్ టీచర్స్ అవార్డ్స్ విజేతలతో ప్రత్యేకంగా సంభాషించారు. ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర, పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించడం, స్క్రీన్ టైమ్‌ను తగ్గించడం వంటి పలు అంశాలపై ప్రధాని మోడీ వారితో చర్చించారు. ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ప్రత్యేక ప్రతిభ ఉంటుంది విద్యార్థుల ప్రతిభను… -
Teachers Day Special: టీచర్ అంటే జీవితాన్ని మార్చేవాడు! తెలుగు తెరపై గురువును గుర్తుచేసే మూడు గొప్ప సినిమాలు
Teachers Day Special: సెప్టెంబర్ 5 వచ్చిందంటే మనకు ముందుగా గుర్తొచ్చేది పాఠశాల రోజులే. బ్లాక్‌బోర్డ్, చాక్ పీస్ ముక్క, క్లాస్రూమ్, హోంవర్క్ కంటే కూడా.. మన జీవితంలో ఏదో ఒక దశలో మనల్ని మార్చిన ఒక గురువు గుర్తొస్తారు. మనలో మనకే కనిపించని సామర్థ్యాన్ని గుర్తించి, తప్పు చేసినప్పుడు మందలించి, పడిపోయినప్పుడు మళ్లీ నిలబెట్టిన వ్యక్తి గురువు. తెలుగు సినిమా కూడా ఈ గురువు అనే పాత్రను ఎన్నో రకాలుగా చూపించింది. ఎక్కడో ఒకరు క్రమశిక్షణ… -
Teachers Day 2026: ఈ రోజే టీచర్స్ డే.. గురువు గొప్పతనం ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఒక్క కథ చాలు!
Teachers Day 2026: భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. భారత మాజీ రాష్ట్రపతి, తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఈ రోజును టీచర్స్ డేగా నిర్వహిస్తున్నారు. మన జీవితంలో తల్లిదండ్రుల తర్వాత సరైన మార్గాన్ని చూపించే వారు గురువులే. వారి జ్ఞానం, అంకితభావం, ప్రేమ, ప్రోత్సాహం విద్యార్థులను మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గురువు అంటే కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి మాత్రమే కాదు.. మనలోని…
తాజావార్తలు
-
KTR : సింగరేణి స్కామ్‌పై కేటీఆర్ సవాల్.. రేవంత్‌కు డైరెక్ట్ ఛాలెంజ్
-
Congress: ‘‘ప్రభుత్వ మార్పే మా లక్ష్యం’’.. స్పష్టం చేసిన కాంగ్రెస్..
-
Polavaram Project: పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణుల ప్రశంసలు.. “ఇట్స్ వెరీ గుడ్.. గోయింగ్ ఆన్ వెరీ వెల్”
-
Apple iPhone Duo: ఆపిల్ iPhone Duo ప్రీ-ఆర్డర్లు నేటి నుంచే.. రూ.7,000 క్యాష్‌బ్యాక్, ధర ఎంతంటే!
-
Prithviraj Sukumaran: పృథ్వీరాజ్ బర్త్‌డే పోస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన జక్కన్న!
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!