కాఫీ, ఛాయ్ ఎక్కువగా తాగడంతో ఆనారోగ్య సమస్యలు వస్తున్నాయని .. చాలా మంది టీ, కాఫీ తాగడం మానేసారు. అయితే.. తగినంత మోతాదులో కాఫీ, ఛాయ్ తాగితే ఎటువంటి సమస్యలు ఉండవని నిపుణులు సూచిస్తున్నారు. కాఫీలో ఉండే, కెఫిన్ తీసుకుంటే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మెదడుకు రక్తసరఫరా బాగుంటుంది. దీంతో మైగ్రేన్, టెన్షన్ తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. Read Also: Woman Conductor: హ్యట్సాఫ్ మేడం.. చంటి బిడ్డతో ఎత్తుకుని.. డ్యూటీ చేస్తున్న మహిళా…