TCS Layoffs: దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో ఇటీవల జరిగిన లేఆఫ్స్‌పై పెద్ద వివాదం చెలరేగింది. అధికారిక గణాంకాల ప్రకారం.. కంపెనీ 12,200 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే వాస్తవ లేఆఫ్స్‌పై సోషల్ మీడియాలో ఇప్పుడు తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కంపెనీ అధికారి గణాంకాలు వాస్తవికతకు చాలా దూరంగా ఉన్నాయని పలువురు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. వాస్తవానికి కంపెనీలో లేఆఫ్స్ కారణంగా సుమారుగా 60 వేల మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారని…
Tech layoffs: అనేక టెక్ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకున్నారు. ఈ పరిణామాలు టెక్కీల్లో ఆందోళన నింపుతోంది. తాజాగా, దేశీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్(TCS) 12000 మందిని తొలగించబోతున్నట్లు ప్రకటించింది. మారుతున్న వ్యాపార అవసరాలు, ఖర్చుల్ని తగ్గించకునేందుకు ఇలా లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. మరోవైపు, కృత్రిమ మేధస్సు (AI) ప్రభావానికి అనుగుణంగా వేలాది మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఈ కోతలు సామర్థ్యం, పునర్నిర్మాణంలో భాగంగా చేస్తున్నామని చెబుతోంది.