TCL Z100: TCL తన కొత్త Z100 వైర్‌లెస్ హోమ్ థియేటర స్పీకర్ సిస్టమ్ ను అమెరికా మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. ఇది దేశంలో Dolby Atmos FlexConnect టెక్నాలజీతో వచ్చిన మొట్టమొదటి సిస్టమ్‌గా గుర్తింపు పొందింది. ఈ టెక్నాలజీ ద్వారా వినియోగదారులు స్పీకర్లను గది లోపల ఎక్కడైనా అమర్చుకోవచ్చు. అయినా సరే, సౌండ్ అనుభవం మాత్రం సమానంగా, స్పేషియల్ ఎఫెక్ట్ తో అద్భుతంగా వినిపిస్తుంది. California: 64ఏళ్ల ఉపాధ్యాయుడికి 215 సంవత్సరాల జైలు శిక్ష..…