TCL Released TCL T6G QLED 4K TVs in India: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ‘టీసీఎల్’కు భారతదేశంలో మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్ టీవీలను రిలీజ్ చేస్తూ సత్తాచాటుతోంది. ఈ క్రమంలోనే 4K రిజల్యూషన్‌తో కొత్త స్మార్ట్ టీవీలను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ టీవీలు అల్ట్రా-ప్రీమియం సెగ్మెంట్‌లో వస్తున్నాయి. ఈ స్మార్ట్ టీవీలో సరికొత్త ఫీచర్లతో వస్తున్నాయ్. ఈ ఫీచర్ల ద్వారా మీరు థీయేటర్లలో చూస్తున్న అనుభూతిని పొందుతారు. టీసీఎల్…