TCL Tv: క్రికెట్ ప్రేమికుల కోసం TCL ఇండియా ప్రత్యేక క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ఐపీఎల్ 2025 సీజన్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు TCL తన కస్టమర్లకు ఆసియా కప్ టికెట్లు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. అలాగే వారంవారీ ప్రత్యేక వౌచర్లను అందిస్తూ క్రికెట్ అభిమానులకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. TCL ప్రకారం, క్రికెట్ భారతదేశ సాంస్కృతిక జీవితంలో కీలక భాగమని తెలిపింది. ఐపీఎల్ దేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన కార్యక్రమాలలో ఒకటి. ఈ పోటీకి సంబంధించిన ఉత్సాహాన్ని…