TV Offer: స్మార్ట్ TV కొనాలని చూస్తున్నవారికి అమెజాన్‌లో మరో భారీ ఆఫర్ లభిస్తోంది. TCL కంపెనీకి చెందిన 139 సెం.మీ (55 అంగుళాల) 4K అల్ట్రా HD గూగుల్ TV TCL 55V6C మోడల్ ప్రస్తుతం రికార్డు స్థాయి తగ్గింపుతో అందుబాటులో ఉంది. అసలు ధర రూ. 77,990 ఉన్న ఈ ప్రీమియం 4K TV ప్రస్తుతం అమెజాన్‌లో 62% డిస్కౌంట్‌తో కేవలం రూ. 29,990కే లభిస్తోంది. అంటే ఈ టీవీపై ఏకంగా రూ.48000 డిస్కౌంట్…