తెలుగు ప్రేక్షకులు విభిన్నమైన కథలను, సరికొత్త ఆలోచనలను ఆదరిస్తారు. సినిమా చూసే సమయంలో వారిని నిరంతరం ఆకర్షించగలిగితే, ఆ చిత్రం ఎంత చిన్నదైనా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది. ముఖ్యంగా మర్డర్ మిస్టరీ జానర్‌లోని ఉత్కంఠ, స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇప్పుడు అలాంటి వైవిధ్యమ