Tata Sierra: టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ నవంబర్ 2025లో ప్రతిష్టాత్మక టాటా సియెరా SUVను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అప్పట్లో కేవలం ప్రారంభ ధరను మాత్రమే ప్రకటించిన కంపెనీ, దశలవారీగా వేరియంట్ల ధరలను వెల్లడిస్తామని తెలిపింది. తాజాగా సియెరా టాప్ ఎండ్ అకంప్లిషెడ్ (Accomplished), అకంప్లిషెడ్ ప్లస్ (Accomplished Plus) వేరియంట్ల ధరలను అధికారికంగా ప్రకటిస్తూ పూర్తి ధరల జాబితాను విడుదల చేసింది. Top 5 Best-Selling Cars: నవంబర్ లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5…