Home
Tata Motors Offers
Tata Motors Offers News
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!
Tata Nexon: టాటా మోటార్స్ కారును కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి మంచి అవకాశం వచ్చింది. కంపెనీ ఈ నెలలో అందిస్తున్న డిస్కౌంట్ ఆఫర్లను వెల్లడించింది. ఇందులో టాటా కర్వ్ తర్వాత టాటా నెక్సాన్‌పై అత్యధిక ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. నెక్సాన్ కొనుగోలుపై గరిష్ఠంగా రూ.75,000 వరకు ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. రూ.75 వేల వరకు ప్రయోజనాలు.. సెప్టెంబర్ 2026లో టాటా నెక్సాన్ పెట్రోల్-మాన్యువల్ వేరియంట్లలో ఎంపిక చేసిన ట్రిమ్‌లపై రూ.75,000 వరకు ఆఫర్లు అందిస్తున్నారు.… -
Tata Motors Offer: నెవర్ బిఫోర్.. టాటా కార్లపై రూ.1.75 లక్షల వరకు భారీ డిస్కౌంట్..!
Tata Motors Offer: కారు కొనుగోలుదారులకు శుభవార్త.. టాటా మోటార్స్ నవంబర్ 2025 నెలకు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. కొత్త ‘సియెరా’ లాంచ్‌కు ముందుగా కంపెనీ హారియర్, సఫారీ, కర్వ్, ఆల్ట్రోజ్, నెక్సాన్, పంచ్, టియాగో, టిగోర్ వంటి ప్రముఖ మోడళ్లపై ఏకంగా రూ. 1.75 లక్షల వరకు తగ్గింపులను అందిస్తోంది. క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్ల రూపంలో ఈ ప్రయోజనాలు వర్తించనున్నాయి. Betting Apps Case: బెట్టింగ్ కేసులో నేడు విచారణకు..…
తాజావార్తలు
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
Lava Virat Curve 5G: లావా Virat Curve 5G వచ్చేసింది.. 50MP కెమెరా, Dimensity 7100, 6000mAh బ్యాటరీ
-
Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
-
Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
ట్రెండింగ్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!