Vijay : తమిళ హీరో విజయ్ చిక్కుల్లో పడ్డాడు. ఆయన మీద కేసు నమోదైంది. ఇఫ్తార్ విందును అవమానించారంటూ ముస్లిం సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సౌత్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగిన విజయ్.. రీసెంట్ గానే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళ వెట్రి కజగం అనే పార్టీని స్థాపించారు. ఇప్పుడిప్పుడే పార్టీ కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే ముస్లిం పెద్దలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. రంజాన్ సందర్భంగా చెన్నైలోని రాయపేట…