Youtube Delivery: ప్రస్తుత ఆధునిక యుగంలో సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇకపోతే, టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందంటే.. మనం మన ఫోన్‌లను చూసి వివిధ విషయాలు నేర్చుకుంటున్నాము. కొంతమంది యూట్యూబ్ వీడియోల నుండి మంచి విషయాలు నేర్చుకుంటూ జీవితంలో సక్సెస్ అబుతున్నారు. మరికొందరు అదే యూట్యూబ్ ను చూసి చెడిపోతున్నారు. ఇకపోతే తాజాగా తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. Read Also: F-16 Shot Down:…
Miraculous Escape : తమిళనాడులోని పక్కోట్ టౌన్‌లో జరిగిన ఓ నమ్మశక్యంకాని సంఘటన ప్రత్యక్ష సాక్షులను విస్మయానికి గురి చేసింది. రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తి రెండు కదులుతున్న బస్సుల మధ్య చిక్కుకుపోయి, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ గుండె ఆగిపోయే క్షణాన్ని సృష్టించాడు. బస్సులు ఒకదానికొకటి ప్రమాదకరంగా వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఆ వ్యక్తి ఏదో ఒకవిధంగా రెండు వాహనాల మధ్య నుంచి బయటపడ్డాడు. కానీ.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూస్తే…
College Student Gang-Raped In Front Of Boyfriend In Tamil Nadu: తమిళనాడులో దారుణం జరిగింది. ప్రియుడి ఎదుటే ప్రియురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగుడు. కాంచీపురం జిల్లాలో ఈ ఘటన జరిగింది. యువకుడు, అమ్మాయి క్లాస్ మేట్స్. వీరిద్దరు ఏకాంతంగా గడిపేందుకు ఓ మారుమూల ప్రాంతానికి వెళ్లారు. ఇది గమనించిన దుండగులు యువకుడిని కొట్టి, కత్తితో బెదిరించి, 20 ఏళ్ల విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.
Upset over not being allowed to marry her cousin, college girl kills self in TN’s Cuddalore: తమిళనాడు రాష్ట్రం కడలూరులో విషాద సంఘటన జరిగింది. తన మేనమామ కొడుకుని పెళ్లి చేసుకునేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కడలూరులో ఓ కాలేజీ చదువుకుంటున్న యువతి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. తన బావతో వెంటనే పెళ్లి చేయాలని యువతి కోరింది. అయితే చదువు ముగిసిన తర్వాత పెళ్లి…