సౌత్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ కోలీవుడ్. చెప్పాలంటే ఇతర చిత్ర పరిశ్రమలు డెవలప్ కాకముందే దక్షిణాదిని రూల్ చేసింది. బాలీవుడ్ సైతం సౌత్ అంటే కేవలం తమిళ చిత్ర పరిశ్రమే అనేట్లుగా మాట్లాడేది. కానీ పరిస్థితులు మారాయి. నార్త్ బెల్ట్‌నే కాదు టోటల్ ఇండియన్ బాక్సాఫీసును రూల్ చేస్తోంది టాలీవుడ్. బాహుబలి తర్వాత టీటౌన్ రేంజ్ మారిపోయింది. మంచి స్క్రిప్ట్, భారీ బడ్జెట్ చిత్రాలు, ప్రయోగాలు భారీ కాస్టింగ్, ఉన్నతమైన మౌలిక సదుపాయాలు, హాలీవుడ్…
Raghuram passes away: మానవ దేహంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం ఒకటి. కాలేయంలో తయారయ్యే బైలురుబిన్ అధికంగా రక్తంలోకి విడుదలైనప్పుడు కళ్లు, చర్మం, గోర్లు పచ్చగా కనిపిస్తాయి. ఈ పరిస్థితిని పచ్చ కామెర్లు అంటారు. అయితే కొందరు కామెర్ల వ్యాధిని తేలికగా తీసుకుంటారు. దీంతో ఈ వ్యాధి కొన్నిసార్లు ప్రమాదకరంగా మారుతుంది. తాజాగా తమిళ యువ సంగీత దర్శకుడు రఘురామ్ కామెర్ల వ్యాధితో మృతి చెందడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల జాండిస్ బారిన…