Tamannaah Bhatia’s stunning red corset saree with modern drape Setting Internet on Fire: బాంబే భామ అయినా తమన్నా తెలుగు, తమిళ సినిమాలలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడ సినిమా అవకాశాలు తగ్గడంతో స్పెషల్ సాంగ్స్ కి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు అవే స్పెషల్ సాంగ్స్ అవకాశాలు ఆమెకు బాలీవుడ్ లో కూడా వస్తున్నాయి. అందులో భాగంగానే స్త్రీ 2 అనే సిన�