ఓ మహిళ తన మాజీ ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు మంత్రగత్తెను ఏర్పాటు చేసుకుంది. మంత్ర గత్తె చేసే మాయా జాలంతో తన ప్రియుడి వేధించాలనుకుంది. అతడికి నరకం చూపించి.. గుణపాఠం నేర్పించాలనుకుంది. Read Also: Blue Egg: పార్క్ లో ఓ జంటకు దొరికిన నీలి రంగు గుడ్డు.. దాన్ని వాళ్లు ఏం చేశారంటే.. ఆమె తన గురించి ,తన ప్రియుడి గురించి కొన్ని వ్యక్తిగత వివరాలను ఆమెకు చెప్పింది. ఆ మహిళ @talulah.roseb అనే యూజర్‌నేమ్‌తో…