Home
T20i
T20i News
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
భారత క్రికెట్ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఎట్టకేలకు అద్భుతమైన ఫామ్‌లోకి వచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో భారత్‌లో జరుగుతున్న T20 సిరీస్‌లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో T20 మ్యాచ్‌లో సంజూ శాంసన్ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రేక్షకులను అలరించాడు. క్రీజులోకి వచ్చిన మొదటి నిమిషం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన అతను, స్టేడియం నలుమూలలా ఫోర్లు, సిక్సర్ల వర్షం… -
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
భారత స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కష్టకాలంలోనూ ‘ప్రక్రియ’కు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ‘ఫలితాల గురించి అతిగా ఆలోచించకపోవడం’ అనే ముఖ్యమైన సూత్రాన్ని అలవర్చుకున్నారు. కెరీర్ ముగింపు దశకు చేరుకుంటున్న ఈ 35 ఏళ్ల స్పిన్నర్ టీ20 ప్రపంచకప్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినప్పటికీ, టీమిండియా ఆ టోర్నీలో విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఐపీఎల్ తో పాటు ఇంగ్లాండ్‌లో జరిగిన టీ20 సిరీస్‌లోనూ ఆయన ప్రదర్శన అంతగా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా గాయాల కారణంగా ఆయన ఇంగ్లాండ్ పర్యటనను మధ్యలోనే… -
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్, మాజీ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన 36వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భం దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు, ప్రముఖ బోర్డులు, ఐపీఎల్ ఫ్రాంచైజీల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో పాటు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి ప్రముఖ జట్లు సోషల్ మీడియా వేదికగా సూర్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మైదానంలో తనదైన శైలిలో నూతన షాట్లు ఆడుతూ… -
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తనదైన శైలిలో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. 157 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన అభిషేక్ శర్మ తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 32 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో ఏకంగా 82 పరుగులు సాధించి స్టేడియాన్ని హోరెత్తించాడు. ఆఫ్ఘన్ స్పిన్ దిగ్గజం రషీద్ ఖాన్ బౌలింగ్‌లోనూ వరుస… -
Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు సాధించింది. భారత బౌలర్లు మ్యాచ్ ప్రారంభం నుంచి కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆఫ్ఘన్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఓపెనర్ రహ్మానుల్లా గుబాజ్ (0) ఖాతా తెరవకుండానే వెనుదిరగగా, ఇబ్రహీం జద్రాన్ (1), గుల్బాదిన్ నైబ్ (2), దర్విష్ రసూలి (2), రషీద్ ఖాన్ (1), నూర్… -
Ravi Bishnoi: రవి బిష్ణోయ్‌లో అంత చేంజ్ ఎలా వచ్చింది.. ఆ ఒక్క మార్పుతో ఫామ్‌లోకి వచ్చిన లెగ్ స్పిన్నర్..
ఇండియన్ క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్ సునీల్ జోషి నిన్న జింబాబ్వేతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ సాధించిన పురోగతిపై ప్రశంసలు కురిపించారు. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బిష్ణోయ్ 4 ఓవర్లలో 60 రన్లు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోగా, జింబాబ్వేపై మాత్రం 4 ఓవర్లలో 24 రన్లు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ సాధించి మళ్లీ తన లయను అందుకున్నారు. బిష్ణోయ్ తన బౌలింగ్ యాక్షన్‌లో ఎలాంటి మార్పులు… -
ZIM vs IND: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. 19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ!
ZIM vs IND: వరుసగా రెండు టీ20 ప్రపంచకప్‌లను గెలిచిన తర్వాత ఆడిన రెండు సిరీస్‌ల్లోనూ వైట్‌వాష్ ఎదుర్కొన్న టీమిండియా ఎట్టకేలకు విజయాల బాట పట్టింది. జింబాబ్వేతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో టీ20 ఫార్మాట్లో భారత జట్టుకు కొత్త ఉత్సాహం లభించింది. అలాగే భారత టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు ఏడు మ్యాచ్‌ల తర్వాత తొలి… -
Arshdeep Singh: 8 నెలల నిరీక్షణకు తెర.. T20లో అర్ష్‌దీప్ సింగ్ సెంచరీ..
శుక్రవారం జరిగిన ఆసియా కప్ 2025లో ఒమన్‌పై టీం ఇండియా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తన 100వ T20I వికెట్‌ను చేరుకున్న అర్ష్‌దీప్ సింగ్‌కు ఈ మ్యాచ్ చిరస్మరణీయమైనదిగా నిలిచింది. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్ మొదటి బంతికే అతను తన 100వ వికెట్ తీసుకున్నాడు. ఈ ఘనత కోసం ఎనిమిది నెలలు వేచి ఉండాల్సి వచ్చింది. చివరికి 100 T20I వికెట్లు తీసిన మొదటి భారతీయ ఆటగాడిగా నిలిచాడు.… -
India vs England 2nd T20: తిలక్ వర్మ విధ్వంసం.. ఇంగ్లాండ్‌పై భారత్ గెలుపు
భారత్ ఇంగ్లాండ్ మధ్య సెకండ్ టీ20 హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్ లో 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఇంగ్లాండ్ పై ఘనవిజయం సాధించింది. 19.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి సూపర్ విక్టరీ కొట్టింది. ఈ గెలుపుతో భారత్ ఐదు టీ20ల సిరీస్ లో 2-0 లీడ్ లో ఉంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో… -
India vs England 2nd T20: కట్టుదిట్టంగా బౌలింగ్.. భారత్ లక్ష్యం 166 పరుగులు..
భారత్ -ఇంగ్లండ్ జట్ల మధ్య సెకండ్ టీ20 మ్యాచ్ జరుగుతోంది. చిదంబరం స్టేడియం వేదికగా గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు తలపడుతున్నాయి. కాగా ఈ మ్యాచ్ లో భాగంగా తొలుత టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుని ఇంగ్లాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టపోయి 165 పరుగులు చేసింది. భారత్ ముందు 166 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్ లో ప్రత్యర్థి…
తాజావార్తలు
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
ట్రెండింగ్
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!