పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’. ఈ సినిమా షూటింగ్ సెట్‌లో తాజాగా ఒక అనుకోని అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఫిలిం నగర్ వర్గాల్లో .. సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తెలిసిన సమాచారం ప్రకారం.. షూటింగ్ కోసం వేసిన సెట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సెట్‌లోని టెంట్లు మరియు కొన్ని ముఖ్యమైన షూటింగ్ సామాగ్రి…