Rathi Nirvedam Fame Swetha Menon Latest Photos goes Viral: మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి వచ్చి ఆ తర్వాత మలయాళీల అభిమానాన్ని చూరగొన్న నటి శ్వేతా మీనన్. జోమోన్ దర్శకత్వం వహించిన మమ్ముట్టి చిత్రం అనస్వరంతో శ్వేత మలయాళంలో అడుగుపెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటింది శ్వేత. అయితే తెలుగు వారికి మాత్రం ఆమె పరిచయం అయింది రతినిర్వేదం సినిమాతోనే. Karuna Bhushan: 11 ఏళ్ళ కొడుకు.. ఈసారి కవలలకు తల్లైన…